DEAR FRINED WELCOME TELUGU MORAL VALUES .....-MADHAN
Tuesday, February 4, 2014
Wednesday, November 13, 2013
స త్య మదన్ మూర్తి
నేను కొన్ని సార్లు ఆలొచిస్తున్నప్పుడు
నా మది లో వచ్చిన కొన్ని ఆలోచనలు
ఇట్లు - స త్య మదన్ మూర్తి
కొంత మంది తమ నోటి దురుసుతనం తో ఇతరులకు శత్రువులు అవుతుంటారు..
ఎంత ఎదిగిన ఒదిగి ఉండుట మంచిది అని
మా తాతయ్య కిర్తి శేషులు
శ్రీ గొల్ల కృష్ట మూర్తి గారు చెబుతుండేవారు.....
నువ్వు మనుష్యులకు ఎప్పుడు భయపడవద్దు
నువ్వు రెండే రెండు విషయలకు భయపడు
ఒకటి.... నువ్వు ఏదైన తప్పుడు పనిచేసినప్పుడు
రెండు .... ఏ దై న సి గ్గు మాలిన పనిచేసినప్పుడు...మాత్రమే

ఎంత కాలం బ్రతికం అన్నది ముఖ్యం కాదు
ఏలా బ్రతికం అన్నది ముఖ్యం
నవ్వూతు మట్లాడు..........
ఆలోచించి మట్లాడు............
అర్ధం చేసుకుని మాట్లాడు............
ఉన్నది ఉన్నట్లుగా మట్లాడు..........
క ప టం లేకుండా మట్లాడు.............................
గెలిచినప్పుడు "జ్ఞాపకాలు" మిగులుతాయి...
ఓడినప్పుడు "అనుభవాలు" మిగులుతాయి....
కానీ, గెలుస్తామో...ఓడతామో తెలియని "ప్రేమ"లో పడితే మాత్రం "కన్నీళ్లే" మిగులుతాయి....
నువ్వు ఏంత ఏదిగినా తల్లి దండ్రులకు చిన్న దానివే వాడివే

Subscribe to:
Comments (Atom)